Telugu story-అరుణి భక్తి
Human value story in telugu on devotion and obedience to Guru. గురువు అనుగ్రహాన్ని పొందటం కోసం ఆరుణి తన గురువు పట్ల చూపిన భక్తి , వినయం సాటిలేనివి . గురువు మెచ్చుకునే గుణాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఎటువంటి గట్టి ప్రయాతాన్ని చేయాలో దీన్ని బట్టి మనకి అర్థం అవుతుంది. ఇటువంటి గుణానికి నిదర్శనం ,ఉదాహరణ ఏమిటంటే మన తల్లి తండ్రులను ,గురువులను గౌరవించటం .
http://saibalsanskaar.wordpress.com